వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సఖినేటిపల్లి మండలంలోని ZPTC, అన్ని MPTC స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని రాజోలు కోఆర్డినేటర్ పాముల రాజేశ్వరి దేవి పిలుపునిచ్చారు. శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ప్రజల్లో ఆదరణ, బలం ఉన్న వారినే బరిలోకి దించాలని నేతలు నిర్ణయించారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

