వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లపూడి మండలం అన్నదేవరపేట MPTC-2 స్థానానికి YCP తరఫున కొత్తపల్లి సునీత దాఖలు చేసిన రెండు నామినేషన్లలో ఒకదాన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. పరిశీలన అనంతరం మరో నామినేషన్‌ను ఆమోదించారు.
మండలంలో నామినేషన్ల పరిశీలన పూర్తయిందని RO ఎస్. జయ రామలక్ష్మి తెలిపారు. మొత్తం 104 నామినేషన్లను ఆమోదించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో MPDO, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

