Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకుషాపూర్‌లో పోలీసుల అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 12:55 PM జయ శంకర్ భూపాలపల్లి General
అంకుషాపూర్‌లో పోలీసుల అవగాహన కార్యక్రమం - Udayam
టేకుమట్ల మండలం అంకుషాపూర్‌ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ అవుట్‌రీచ్‌ కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్‌ నేరాలు, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అపరిచిత లింకులను క్లిక్ చేయడం, ఓటీపీలను ఇతరులతో పంచుకోవడం వంటి చర్యలతో సైబర్‌ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...