వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జోనల్ కార్యాలయంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు ఆర్వోలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
జోన్ పరిధిలో మొత్తం 89 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో జోన్కు చెందిన రెండు బూత్లు అగనంపూడి జోన్లో విలీనమయ్యాయి.
Comments
Loading comments...

