వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జీవీఎంసీ 112వ వార్డు ఏఎంసీ కాలనీలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా టీవీ, సినీ ఆర్టిస్ట్ హైపర్ ఆది ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. హైపర్ ఆదిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల వైష్ణవి, కూటమి నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

