వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జోన్‌లోని 6 వార్డుల్లో వైసీపీ, కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నరసింహారావుపేటలో జనసేన అభ్యర్థి తాడి శాంతి, పూడిమడక రోడ్డులో వైసీపీ అభ్యర్థి ఉగ్గిన జ్యోత్స్న ప్రచారం నిర్వహించారు.
112వ వార్డులో జనసేన అభ్యర్థి ఆళ్ల వైష్ణవి, 107వ వార్డు అంబేద్కర్ నగర్‌లో వైసీపీ అభ్యర్థి పన్నీర్ వెంకటలక్ష్మి ఇంటింటా ప్రచారం చేశారు.
Comments
Loading comments...

