వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అనిమా’ ఆడియో హక్కులను ఓ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ భారీ ధరకు కొనుగోలు చేసింది. వర్ధన్ ఎం.హెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే అందించారు. రొనాడ బక్కేశ్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు.
ఒంటరి ఫామ్‌హౌస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో శరత్ పద్మనాభ్, అనుషా కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Loading comments...

