వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత రంగానికి సేవలందించిన అనిల్కుమార్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలని పద్మశాలి సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్రెడ్డి పద్మశాలీలకు అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నాయకులు తాళ్ల రవీందర్, విట్టల్, మధుకర్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

