Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు అర్హుల జాబితా విడుదల

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 3:58 PM జగిత్యాలGeneral
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు అర్హుల జాబితా విడుదల - Udayam
పెగడపల్లి మండలంలో అంగన్‌వాడీ టీచర్ల భర్తీకి అర్హుల జాబితాను శుక్రవారం ప్రకటించినట్లు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మహేశ్వరి తెలిపారు. పెగడపల్లిలో ఒక పోస్టుకు 8 మంది, నరసింహునిపేటలో 4 మంది, రాములపల్లిలో 4 మంది అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేయనున్నట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...