వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకప్పుడు రూ.200 వరకు పలికిన అవకాడో ఇప్పుడు రూ.100కు మూడు, నాలుగు కాయలు లభిస్తోంది. దక్షిణ భారతదేశంలో సాగు పెరగడంతో పాటు ఆఫ్రికా నుంచి దిగుమతులు వస్తుండటంతో సామాన్యులకూ అందుబాటులోకి వచ్చింది. వెన్నపండు అని పిలిచే ఇందులో మంచి కొవ్వులు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
అవకాడో గుజ్జును సలాడ్లు, స్మూతీలు, శాండ్‌విచ్‌లలో లేదా నేరుగా తినొచ్చు. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.
Comments
Loading comments...

