వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబులదేవరచెరువులో అంబేడ్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాల వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జడ్పీటీసీ అభ్యర్థి మద్దె రాజు నాయుడు, ఎంపీపీ అభ్యర్థి కుర్లి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

