వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్పై విజయ్ కృష్ణ, హైందవ శక్తి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని యువజన సంఘం అధ్యక్షుడు కొక్కు శంకర్ ఆరోపించారు.
గతంలోనూ బహుజనుల మధ్య గొడవలు సృష్టించారని పేర్కొంటూ, సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

