వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని అంబాత్రయ క్షేత్ర ఆశ్రమంలో శరన్నవరాత్రుల సందర్భంగా జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారిని సిద్ధిదాత్రి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆశ్రమంలోని స్వాములు పసుపు బండారి చల్లుకుని భక్తి పారవశ్యంతో పూజలు చేశారు. అమ్మ కుశాయ చిత్రానికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించగా, భక్తులు భారీగా తరలివచ్చారు.
Comments
Loading comments...

