వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్ మండలం అంబాఘాట్ గ్రామంలో ఆదివాసీలు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
Comments
Loading comments...

