Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమృతలూరులో నామినేషన్ల పరిశీలన ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 1:05 PM బాపట్లGeneral
అమృతలూరులో నామినేషన్ల పరిశీలన ప్రారంభం - Udayam
అమృతలూరు మండలంలో శనివారం నామినేషన్ల పరిశీలన ప్రారంభమైంది. 13 ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన 72 నామినేషన్లను మండల ఎన్నికల అధికారి వై. వెంకటేశ్వరరావు అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. వైసీపీ నుంచి 40, టీడీపీ నుంచి 29, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 3 నామినేషన్లు వచ్చాయి. అభ్యర్థులంతా పరిశీలనకు హాజరయ్యారు.

Comments

G
Loading comments...