వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి–క్రోసూరు రోడ్డులో ఎం.ఎస్ హోమ్ నీడ్స్ షాపు యజమాని శేఖర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి సెల్ఫోన్ తీసుకుని పరారయ్యాడు.
అత్యవసర సమాచారం అందించాలంటూ ఫోన్ తీసుకున్న వ్యక్తి, మాట్లాడుతూనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మోసపోయినట్లు గుర్తించిన శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనపై విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

