వార్తలకు తిరిగి వెళ్లండి

అమరాపురం మండలంలో MPTC స్థానాలకు మొత్తం 105 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం వరకు 45 నామినేషన్లు రాగా, శుక్రవారం మరో 60 దాఖలైనట్లు RO సయ్యద్ హఫీజుల్లా, MPDO రామారావు తెలిపారు.
గురువారం వరకు టీడీపీ, వైసీపీ నుంచి 27 చొప్పున, కాంగ్రెస్ 1, సీపీఎం 2, జనసేన 2, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 1 నామినేషన్ నమోదైంది. దీంతో మండల రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

