Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్రాబాద్‌ పొడ పశువులు

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 8:59 AM మహబూబ్‌నగర్General
అమ్రాబాద్‌ పొడ పశువులు - Udayam
నల్లమల అడవుల్లో పెరిగే అమ్రాబాద్‌ పొడ తూర్పు జాతి పశువులు బలిష్టమైన శరీరం, సూదంటు కొమ్ములతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. పులితోనూ పోరాడే ధైర్యం గల ఈ స్వదేశీ జాతిని ప్రభుత్వం తొలి స్వదేశీ పశుజాతిగా గుర్తించింది. తక్కువ మేతతో వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఈ కోడెదూడలను కురుమూర్తి జాతరలో పెద్దఎత్తున విక్రయిస్తుండగా, వీటిపై పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...