Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారి ఊరేగింపులో ఘర్షణ.. ఐదుగురిపై కేసు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 9:57 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అమ్మవారి ఊరేగింపులో ఘర్షణ.. ఐదుగురిపై కేసు - Udayam
పాల్వంచ మండలం తోగ్గూడెం తండాలో దేవీ నవరాత్రుల చివరి రోజు అమ్మవారి ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో డ్యాన్సులు చేస్తూ యువకులు అదే గ్రామానికి చెందిన చిన్నరాములు, ఆయన కుమార్తె పార్వతిపై దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై పోలీసులు విజయరామరాజు, బిక్కు, ఈశ్వర్, చంటి, విష్ణుపై కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...