Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో 18 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:06 AM కోనసీమGeneral
అమలాపురంలో 18 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు - Udayam
అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో 9 అతి సమస్యాత్మక, 9 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు. సూర్యనగర్ కమ్యూనిటీ హాలు, 17వ వార్డు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, 18వ వార్డు గోపాలకృష్ణ గోఖలే ప్రాథమిక పాఠశాల, 19వ వార్డు జడ్పీ హైస్కూల్‌ను అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...