వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం ZPTC స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో కూటమిలో పోటీ నెలకొంది. ఈ స్థానానికి జనసేన నుంచి మాజీ MPTC లింగోలు నాగపావని, TDP నుంచి బండారులంక మాజీ MPTC మాడా మాధవి నామినేషన్లు దాఖలు చేశారు.
YCP అభ్యర్థిగా మార్కెట్ కమిటీ మాజీ ఛైర్పర్సన్ దంగేటి డోలామణి రుద్ర పోటీకి సిద్ధమయ్యారు. దీంతో అమలాపురం ZPTC స్థానంపై రాజకీయ పోటీ ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

