వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం, ముమ్మిడివరంలో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చాయి. TDP పార్లమెంటరీ అబ్జర్వర్, ఎంపీ సానా సతీశ్తో పాటు ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించారు.
మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

