వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో 25 MPTC స్థానాలకు దాఖలైన 117 నామినేషన్ల పరిశీలన చేపట్టారు. RO రాంబాబు, అధికారులు బాబ్జి రాజు, డిప్యూటీ MPDOలు శాస్త్రి, రవి పర్యవేక్షణలో గ్రామాలవారీగా ప్రక్రియ కొనసాగుతోంది.
బండారులంక, ఏ.వేమవరం, బట్నవెల్లి, పేరూరు గ్రామాల నామినేషన్లను అభ్యర్థులు, పార్టీ నేతల సమక్షంలో అధికారులు పరిశీలించారు.
Comments
Loading comments...

