వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర మంత్రి అమిత్ షాకు అక్షయ్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంపై యూట్యూబర్ ధ్రువ్ రాఠీ స్పందించారు. షా గ్యాంగ్‌స్టర్లకు రక్షణ కల్పిస్తున్నారని, ఇది సినీ పరిశ్రమ భద్రతకు ముప్పని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాజకీయ ఒత్తిళ్లకు భయపడకుండా ఇమ్రాన్ ఖాన్, ప్రకాశ్ రాజ్‌లా ధైర్యంగా గళమెత్తాలని సినీ ప్రముఖులకు సూచించారు. త్వరలో గూండా రాజ్యం అంతం కానుందని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

