వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రపంచంలో మోస్ట్‌వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్’గా ప్రచారం చేసుకునే 29 ఏళ్ల వెరా డిజ్క్‌మాన్స్‌ను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మయామి నుంచి నెవార్క్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
జైల్లో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని, అసౌకర్యంగా ఉందని వెరా ఆరోపించారు. టూరిస్ట్ వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండటంతో నోటీసులు అందినట్లు ఆమె తల్లి తెలిపారు.
Comments
Loading comments...

