Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి

Follow Udayam on Google
Harika Oct 23, 2026 4:08 PM ఖమ్మంGeneral
అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి - Udayam
ఖమ్మంకు చెందిన నల్లమల అక్షిత అమెరికాలో గుండెపోటుతో మృతి చెందింది. న్యూయార్క్‌లో ఎంఎస్ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comments

G
Loading comments...