వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా కళాశాలల్లో చేరుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతేడాది ఆగస్టులో 41,540 మంది ఎఫ్, ఎం కేటగిరీ వీసాలపై వెళ్లగా, ఈ ఏడాది ఆ సంఖ్య 25,321కు పడిపోయింది. దీంతో వార్షికంగా 39 శాతం క్షీణత నమోదైంది.
కఠినమైన వీసా నిబంధనలు, చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి, సోషల్ మీడియా పరిశీలన, పెరుగుతున్న విద్యా ఖర్చులు ఈ తగ్గుదలకు కారణాలుగా భావిస్తున్నారు.
Comments
Loading comments...

