వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలను అమెరికాలో FBI అధికారులు అరెస్ట్ చేశారు. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీ సహా పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు.
హిమాన్షుపై 18కు పైగా కేసులు, నీరజ్‌పై 25కు పైగా కేసులు ఉన్నట్లు సమాచారం. వీరిని భారత్‌కు అప్పగించే అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
Comments
Loading comments...

