వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ అత్తాపూర్ తేజస్వీనగర్‌కు చెందిన రోహిత్ రెడ్డి (26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమెరికాలో చదువుకునేందుకు గతంలో వీసా నిరాకరణకు గురైన అతడు, రెండోసారి దరఖాస్తు చేసుకున్నాడు. ఈసారైనా వీసా వస్తుందో లేదోననే ఆందోళనతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
రోహిత్ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

