Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా స్కూల్‌లో కాల్పులు.. నలుగురు మృతి

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:10 AM అంతర్జాతీయంGeneral
అమెరికాలోని ఒరెగాన్‌ రాష్ట్రం బెండ్‌ నగరంలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్‌లో 16 ఏళ్ల దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు పిల్లలు, ఓ ఉపాధ్యాయుడు మృతి చెందారు. స్థానికుడు ఒకరు దుండగుడిని కాల్చి చంపారు. మరో బాలుడు, ఓ ఉపాధ్యాయుడితో సహా ఇద్దరు గాయపడ్డారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...