Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా స్కూల్‌లో కాల్పులు.. నలుగురు మృతి

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:11 AM అంతర్జాతీయంGeneral
అమెరికా స్కూల్‌లో కాల్పులు.. నలుగురు మృతి - Udayam
అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం బెండ్ నగరంలో ఉన్న సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్‌లో గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడగా, కాల్పులకు పాల్పడిన 16 ఏళ్ల యువకుడు కూడా మృతి చెందాడు. స్కూల్ ప్రాంగణంలో దుండగుడు కాల్పులు జరిపినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Comments

G
Loading comments...