వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని ఓరెగన్ రాష్ట్రంలో ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడిన దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ఒక ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘాతుకాన్ని గమనించిన ఓ స్థానికుడు తన లైసెన్స్డ్ తుపాకీతో ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు కూడా మృతి చెందాడు.
బెండ్ ప్రాంతంలోని పాఠశాలలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది.
Comments
Loading comments...

