వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడి చేస్తే అణ్వాయుధాల వినియోగానికి అనుమతివ్వాలని ఇరాన్ ఎంపీ మహమ్మద్ సాలెహ్ జోకర్ కోరారు. దేశ రక్షణకు ఈ చర్య అవసరమని పేర్కొన్నారు.
దాడి జరిగితే అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం కింద సహకారాన్ని నిలిపివేయాలని సూచించారు. ఇరాన్‌పై దాడులకు అమెరికాకు భూభాగం లేదా గగనతలం అందించే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని హెచ్చరించారు.
Comments
Loading comments...

