వార్తలకు తిరిగి వెళ్లండి

గత వారం నిర్వహించని ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ వారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అలంపూర్ ఎంపీడీవో చంద్రకళ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

