Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ X రోడ్డులో టాయిలెట్లు కరువు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 9:55 AM జోగులాంబ గద్వాల్ General
అలంపూర్ X రోడ్డులో టాయిలెట్లు కరువు - Udayam
ఉండవల్లి మండలం అలంపూర్ X రోడ్డులో పబ్లిక్ టాయిలెట్లు లేక హైదరాబాద్‌–కర్నూలు మార్గంలో ప్రయాణించే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి మహిళల కోసం టాయిలెట్లు నిర్మించాలని మాజీ సర్పంచ్ శేషన్ గౌడ్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...