Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ ప్రభుత్వ కళాశాలకి మరమ్మతులు కరువు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 10:23 AM జోగులాంబ గద్వాల్ General
అలంపూర్ ప్రభుత్వ కళాశాలకి మరమ్మతులు కరువు - Udayam
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం నిర్వహణ లోపంతో శిథిలావస్థను తలపిస్తోంది. సరైన రంగులు లేక భవనం కళావిహీనంగా మారింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భవనానికి పెయింటింగ్ వేయించడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...