వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట వద్ద మైనింగ్ సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
డీజిల్ ట్యాంకర్లు పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

