వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పొత్తులపై కూటమి పార్టీల మధ్య స్పష్టత రాలేదు. పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రాజశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం జరిగింది.
రాత్రి వరకు చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇతర మండలాల నుంచి వచ్చిన ఆశావహులు అసహనం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

