వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అల్లూరి జిల్లా అధ్యక్షుడిగా మోరి మోహనబాబు, ప్రధాన కార్యదర్శిగా చిన్న సింహాచలం ఎన్నికయ్యారు. శనివారం పాడేరు కాఫీ హౌస్లో ఎన్నిక నిర్వహించారు.
ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, సిటీ అధ్యక్షుడు రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో 19 మందితో అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

