వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌లో పలు తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 2న ‘సిగ్మా’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘ఎస్ఐ యుగంధర్’, ‘తెల్ల కాగితం’, ‘అనకాపల్లి’ చిత్రాలు విడుదల కానున్నాయి.
అక్టోబర్ 9న ‘ఆదర్శ కుటుంబం’, ‘కామ్రేడ్ కళ్యాణ్’, 15న ‘జైలర్-2’, 16న ‘రణబాలి’, 30న ‘కల్ట్’, ‘ఇట్లు అర్జున’, ‘ఏమో ఏమో ఇది’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Comments
Loading comments...

