Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 30న ‘తైత’

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 11:06 AM జాతీయంవినోదం
అక్టోబర్‌ 30న ‘తైత’  - Udayam
సంగీత దర్శకుడు లయ కోకిల తొలిసారి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘తైత’ అక్టోబర్‌ 30న కర్ణాటకలో విడుదల కానుంది. షాహిద్‌ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను సిరి మ్యూజిక్‌ ద్వారా విడుదల చేశారు. ఇది పూర్తిస్థాయి హారర్‌ చిత్రం కాదని, ప్రేమకథలో కామెడీ, థ్రిల్లర్‌ అంశాలు ఉంటాయని దర్శకుడు తెలిపారు. రియాన్‌, హర్షిక పూనాచా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...