Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 30న ‘లవ్‌ ఆల్వేస్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 4:17 PM జాతీయంవినోదం
అక్టోబర్‌ 30న ‘లవ్‌ ఆల్వేస్‌’ - Udayam
జియోహాట్‌స్టార్‌ రొమాంటిక్‌ డ్రామా మినీ సిరీస్‌ ‘లవ్‌ ఆల్వేస్‌’ ట్రైలర్‌ విడుదలైంది. అక్టోబర్‌ 30 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. గౌరీ జి. కిషన్‌, రంజన్‌ మహమ్మద్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. మధుమిత దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ కొరియన్‌ వెబ్‌టూన్‌ ‘హియర్‌ వి గో అగైన్‌’ ఆధారంగా తెరకెక్కింది. మాయాజాలం కారణంగా వయసులో పెద్ద, చిన్న జంటలు శరీరాలు మారడంతో ఎదురయ్యే హాస్యభరిత పరిణామాలే కథాంశం.

Comments

G
Loading comments...