Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 26న ‘ఛలో హైదరాబాద్’

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:24 PM నారాయణపేటGeneral
అక్టోబర్ 26న ‘ఛలో హైదరాబాద్’ - Udayam
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 26న నిర్వహించే ‘ఛలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు, కార్యదర్శి బండమీది బలరాం పిలుపునిచ్చారు. శుక్రవారం నారాయణపేటలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులకు నష్టం కలిగిస్తున్న నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...