వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యూటీషియన్ ముసుగులో అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న మహిళ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసి బాండ్ పేపర్లు, ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.
అమాయకుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీకి అప్పులిస్తూ వేధిస్తున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు నిఘా పెంచి కేసులు నమోదు చేస్తున్నారు.
Comments
Loading comments...

