వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలోని సర్వే నంబర్ 780లో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రూరల్ తహశీల్దార్ రెహమాన్ ఆదేశాలతో పోలీసులు దాడి చేశారు.
మట్టి తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసీబీని సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవత తెలిపారు.
Comments
Loading comments...

