వార్తలకు తిరిగి వెళ్లండి

దాబా హోటళ్లలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు రాత్రి వేళ తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా మద్యం విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులను హెచ్చరించారు.
ఈ సందర్భంగా పలువురు దాబా యజమానులకు నోటీసులు అందజేసి, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

