వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచర్ల మండలంలోని గూటుపల్లె ప్రాంతంలో అక్రమంగా జరుగుతున్న ఐరన్ ఓర్ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ శాఖల అధికారులు దాడులు నిర్వహించారు.
సర్వే నంబర్ 612లో తవ్వకాలు, సర్వే నంబర్ 628లో ఐరన్ ఓర్ డంపింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో సుమారు 710 టన్నుల ఐరన్ ఓర్‌ను, వినియోగిస్తున్న ఒక జేసీబీ, రెండు టిప్పర్లు, ఒక ఇటాచి, ఒక క్యాంపర్ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు.
Comments
Loading comments...

