వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్ మండలంలోని ఈసీ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై నిఘా పెంచి కేసులు నమోదు చేస్తామని సీఐ లక్ష్మిరెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుక తరలించే వాహనాలను సీజ్ చేసి, సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వాగుల నుంచి అక్రమ ఇసుక రవాణా జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను సీఐ కోరారు.
Comments
Loading comments...

