Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అక్క’ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 3:19 PM జాతీయంవినోదం
‘అక్క’ ట్రైలర్‌ విడుదల - Udayam
కీర్తి సురేశ్‌, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ‘అక్క’ ట్రైలర్‌ విడుదలైంది. భవానీగా కీర్తి, రుద్రగా రాధికా కనిపించనున్నారు. అధికారం, వారసత్వం, ప్రతీకారం నేపథ్యంలో ఇద్దరు శక్తిమంతమైన మహిళల మధ్య జరిగే పోరాటమే ఈ సిరీస్‌ కథాంశం. అక్టోబర్‌ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Comments

G
Loading comments...