వార్తలకు తిరిగి వెళ్లండి

ITBP రైజింగ్ డే సందర్భంగా హిమవీరులు, వారి కుటుంబాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ దేశ సరిహద్దులను కాపాడుతున్న వారి ధైర్యసాహసాలు గర్వకారణమని పేర్కొన్నారు.
దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు.
Comments
Loading comments...

